కొండాపూర్‌ రేవ్‌ పార్టీలో ఏపీ ఎంపీ స్టిక్క‌ర్ కారు..

.భారత్ న్యూస్ హైదరాబాద్….కొండాపూర్‌ రేవ్‌ పార్టీలో ఏపీ ఎంపీ స్టిక్క‌ర్ కారు..

AP 39 SR 0001 నెంబరు ఫార్చునర్ కారుకు లోక్‌సభ ఎంపీ స్టిక్కర్ అంటించుకుని తిరుగుతున్న అశోక్

డ్రగ్స్‌ పార్టీ నిర్వహించిన వ్యక్తిని అశోక్‌ నాయుడిగా గుర్తింపు.. డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం

ప్రతి వీకెండ్ ఆంధ్ర నుంచి యువతి, యువకులను తీసుకొచ్చి హైదరాబాద్‌లో రేవ్ పార్టీలు

అరెస్టయిన 11 మంది మంగళగిరి, విజయవాడ, కాకినాడ, రాజమండ్రికి చెందిన వారిగా గుర్తింపు

డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులే అశోక్ నాయుడు టార్గెట్