భారత్ న్యూస్ మంగళగిరి…చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైలులో పెట్టినపుడు బాధపడ్డాం. ఆయనని జైలులో పెట్టిన 53 రోజులు వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారు రోడ్ల పైకి వచ్చి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మీరంతా సెలవులు పెట్టి మరీ రాష్ట్రానికి వచ్చి పని చేసారు…
