పెన్షన్ పేరుతొ ప్రొద్దుటూరులో ఆరు తులాలు నగలు స్వాహా చేసిన ఓ దొంగ…

భారత్ న్యూస్ అనంతపురం .. ….కడప జిల్లా….

పెన్షన్ పేరుతొ ప్రొద్దుటూరులో ఆరు తులాలు నగలు స్వాహా చేసిన ఓ దొంగ…

ప్రొద్దుటూరు పట్టణంలోని నెహ్రు నగర్ లో సచివాలయ ఉద్యోగి అని చెప్పి వృద్ధ దంపతుల నుంచి చైన్, గాజులతో పరార్….

ప్రొద్దుటూరు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన వృద్ధ దంపతులు…

కేసు నమోదు చేసి,
సిసి కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు…