భారత్ న్యూస్ మంగళగిరి…
🇮🇳 కార్గిల్ విజయ్ దివస్ 🇮🇳
- మన కోసం ప్రాణాలు అర్పించిన వీరులకు శతశత నమస్కారాలు.
- వారధై నిలిచిన ఆ శౌర్య గాధలు ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతాయి.
- 🕊️ దేశం కోసం చేసిన త్యాగం ఎన్నటికీ మర్చిపోలేం.
🇮🇳 జై హింద్! అమర వీరుల శౌర్యానికి శాశ్వత వందనం.
