.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు…నిరాధారమైన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డిపై

…భారత్ న్యూస్ హైదరాబాద్….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు…

నిరాధారమైన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశక్ రెడ్డిపై

చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత..