భారత్ న్యూస్ హైదరాబాద్….ములుగు జిల్లా..ములుగు జిల్లా..
ఏటూరునాగారం మండలం దొడ్ల మల్యాల గ్రామాల మధ్య ఉన్న జంపన్నవాగును పరిశీలించిన జిల్లా కలెక్టర్ దివాకర.
ప్రజల అవసరాల కొరకు మరో రెండు బోట్లు తెప్పిస్తున్నాం.

నిత్యావసర సరుకులు,మందులు అందుబాటులో ఉంచామన్నారు.
మరో ముడు రోజులు భారీ వర్షాలు వున్నందున ప్రజలు అప్రమత్తంగా వుండాలి.
గ్రామస్థులు లు ఎవరు ఇళ్లు ధాటి బయటకు రావద్దని కోరిన కలెక్టర్….