మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర బడ్జెట్ గురించి అవగాహన లేకుండా పోయిందా?

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు కి రాష్ట్ర బడ్జెట్ గురించి అవగాహన లేకుండా పోయిందా?

చంద్రబాబు 2019లో దిగిపోయేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.100 కోట్లు మాత్రమే ఉన్నాయి. అయినా వైయస్ జగన్ గారు సాకులు చెప్పకుండా హామీలను నెరవేర్చారు

కానీ.. చంద్రబాబు ప్రజల్ని మోసం చేయాలనే ఉద్దేశంతోనే తప్పుడు వాగ్దానాలు ఇచ్చి.. ఇప్పుడు తప్పించుకోవాలని చూస్తున్నాడు

-ఆర్కే రోజా, మాజీ మంత్రి, వైయస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి…