నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం

..భారత్ న్యూస్ అమరావతి..నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం

నాలుగు కొత్త పాలసీలకు గ్రీన్సిగ్నల్?

అమరావతిలో రెండో విడత భూసమీకరణపై తుదినిర్ణయం.

నాలా సవరణ చట్టంపై సమీక్ష

రెవెన్యూ నుంచి మునిసిపల్ శాఖకు బదలాయింపు.

ఖరీఫ్ సాగుకు నీటి విడుదలపై ఫోకస్.

బీపీఎస్..ఎల్ఆర్ఎస్ ల పునరుద్దరణకు ప్రతిపాదనలు.

ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదముద్ర.