నాన్నగారు ( ముద్రగడ_పద్మనాభం ) ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారు.

భారత్ న్యూస్ గుంటూరు…..నాన్నగారు ( ముద్రగడ_పద్మనాభం ) ఆరోగ్యంతో క్షేమంగా ఉన్నారు.

దయచేసి హైదరాబాద్ ఎవరూ వెళ్ళవద్దు.

I.C.U లోపలికి ఎవ్వరినీ అనుమతించడం లేదు

అన్యధా భావించొద్దు
ముద్రగడ పెద్ద కుమారుడు ముద్రగడ_వీర్రాఘవరావు (బాలు)