టీటీడీ పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు..

భారత్ న్యూస్ తిరుపతి….టీటీడీ పనిచేస్తున్న అన్యమత ఉద్యోగులపై వేటు..

నలుగురు అన్యమత ఉద్యోగులను సస్సెండ్ చేసిన టీటీడీ.. క్వాలిటీ కంట్రోల్ DE బి.ఎలిజర్, బర్డ్ హాస్పిటల్ స్టాఫ్ నర్స్ ఎస్.రోసి, ..ఎస్సీ ఆయర్వేద ఫార్మసీలో పనిచేస్తున్న అసుంత, బర్డ్ ఆస్పత్రిలో గ్రేడ్-1 ఫార్మాసిస్ట్ ఎం.ప్రేమావతి సస్పెన్షన్..