.భారత్ న్యూస్ హైదరాబాద్….జోగులాంబ గద్వాల జిల్లా:
గద్వాల పట్టణ కేంద్రంలో జరిగే ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా సిసి కెమెరాల ద్వారా పరిశీలిస్తున్న పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్. గద్వాల పట్టణంలో ఎక్కడ ఏమి జరిగిన అట్టి విషయాన్ని గద్వాల పట్టణ కేంద్రంలో పోలీస్ స్టేషన్ నందు సీసీ కెమెరాల ద్వారా సమస్యలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పట్టణ ఎస్సై కళ్యాణ్ కుమార్ మరియు వారి సిబ్బంది చందు తదితరులు ఉన్నారు.
