నేటి నుంచి తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ OTP తప్పనిసరి.

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..నేటి నుంచి తత్కాల్ బుకింగ్‌కు ఆధార్ OTP తప్పనిసరి.

IRCTC, యాప్‌లో తత్కాల్‌ టికెట్ల బుకింగ్‌ సమయంలో..
ఆధార్‌ అథెంటికేషన్‌ తప్పనిసరి చేసిన అధికారులు..£