గుంటూరు ఎస్సీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ నేతలు నిరసన…

భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరు ఎస్సీ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ నేతలు నిరసన…

పిర్యాదు పై చర్యలు తీసుకోవాలని ఫ్లా కార్డులతో నిరసన వ్యక్తం చేస్తున్న నేతలు…

ఎన్ని సార్లు పిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన…

కిరాక్ ఆర్పి.సీమ రాజు పై చర్యలు తీసుకోలేదని వెల్లడి