భారత్ న్యూస్ విజయవాడ…విడాకులు తీసుకోనున్న సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్
విడిపోనున్న భారత బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్
ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ వేదికగా అధికారికంగా ప్రకటించిన సైనా
2018లో జరిగిన సైనా, కశ్యప్ వివాహం
WhatsApp us