వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం

భారత్ న్యూస్ అనంతపురం .. ….వైసీపీ ఆధ్వర్యంలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారంటీ కార్యక్రమం

మచిలీపట్నం నియోజకవర్గం కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి పేర్ని నాని

చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతోంది

జగన్ పల్నాడు పర్యటనలో జరిగిన ప్రమాద ఘటనలో తప్పుడు కేసులు బనాయించారు

సాధారణంగా ప్రమాదం జరిగితే డ్రైవర్ పై కేసు నమోదు చేస్తారు

కానీ సింగయ్య మృతి ఘటనలో అందరినీ ముద్దాయిలుగా చేసి కేసులు పెట్టారు

పేర్ని నాని