భారత్ న్యూస్ ఢిల్లీ…..గొర్ల కాపారుల కి తుపాకీ లైసెన్స్ ఆర్డర్ పాస్ చేసిన కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం
రాత్రి వేళల్లో గొర్రెల దొంగతనాలకు పాల్పడుతున్నారని అందుకోసమని గొర్ల కాపరులకు ఆత్మ రక్షణ కోసంతుపాకీలు లైసెన్స్ ఇవ్వడం జరిగింది
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు
అలాగే ఫారెస్ట్ అడవుల్లో గొర్రెలుమేపుకోవటానికి అనుమతి ఇవ్వాలని ఆదేశించారు
