నేను సినిమా డైలాగ్​లు చెప్పను

భారత్ న్యూస్ గుంటూరు…..నేను సినిమా డైలాగ్​లు చెప్పను

సింహం గడ్డం గీసుకుంది, నేను గీసుకోలేదు అనే డైలాగ్​లు సినిమాలో కూడా చెప్పడానికి నేను ఇబ్బంది పడుతాను

మెడకాయలు కోసేస్తాం అంటే చొక్కా ఇప్పి చూపిస్తామా? – డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్