యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా? టీడీపీ వాళ్ళు వెటకారం చేస్తూ ట్వీట్ చేశారు

భారత్ న్యూస్ గుంటూరు…..Ammiraju Udaya Shankar.sharma News Editor…యువతకి ఉద్యోగాల గురించి అడిగితే శోభనం రోజే పిల్లలు పుట్టేస్తారా? టీడీపీ వాళ్ళు వెటకారం చేస్తూ ట్వీట్ చేశారు

మరి నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల గురించి మాట్లాడుతూ చెప్పింది ఇదే కదా? కోడి గుడ్డు పెడతాదిగానీ.. కోడిని పెట్టదు కదా అన్నాను. దానికే గుడ్డు అమర్నాథ్ అంటూ పిలిచారు

మరి ఈరోజు నుంచి మనం శోభనం నారా లోకేష్ అని పిలవాలి కదా?

నేను గుడ్డు కథ చెప్తే తప్పు.. నువ్వు శోభనం కథ చెప్తే తప్పు కాదా?

-గుడివాడ అమర్నాథ్ గారు, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు