బిజెపికి రాజాసింగ్ రాజీనామా,

…భారత్ న్యూస్ హైదరాబాద్…బిజెపికి రాజాసింగ్ రాజీనామా మీకు దండం మీ పార్టీకో దండం కిషన్ రెడ్డికి ఇచ్చిన రాజీనామా లెటర్ ఇచ్చినరాజ సింగ్ లవ్ లెటర్ ఇచ్చిన అంటూ నవ్వుతూ బయటికి వెళ్లిపోయిన రాజసింగ్.