పూర్ణ చందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు

.భారత్ న్యూస్ హైదరాబాద్….పూర్ణ చందర్ ను జడ్జి ముందు హాజరు పరిచిన పోలీసులు

స్వేచ్ఛ మృతి కేసులో పూర్ణ చందర్ రిమాండ్

14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

పూర్ణ చందర్ ను చంచల్ గూడ జైలుకు తరలింపు

పూర్ణ చందర్ కన్ఫషన్ స్టేట్మెంట్ లో సంచలన విషయాల

కన్ఫషన్ స్టేట్మెంట్ లో జోగిని పల్లి సంతోష్ రావు పేరు

తనకు సంబంధించిన అన్ని విషయాలు సంతోష్ రావుకు తెలుసని చెప్పిన పూర్ణ చందర్

నన్నేం చేయలేవు స్వేచ్ఛ అంటూ బెదిరించినట్లు సమాచారం

పెళ్లి చేసుకుంటాను, భర్తతో విడాకులు తీసుకోమని చెప్పి మోసం చేసిన పూర్ణ

పూర్ణ చందర్ మాటలు నమ్మి భర్తకు విడాకులు ఇచ్చిన స్వేచ్ఛ?

వారం రోజుల క్రితం అరుణాచలం వెళ్లి మూడు రోజుల క్రితం హైదరాబాద్ వచ్చిన స్వేచ్ఛ, పూర్ణచందర్

అరుణాచలం నుండి తిరిగి వస్తున్న సమయంలోనే పెళ్లి విషయంపై ఇద్దరి మధ్య మరోసారి గొడవ

పెళ్లి చేసుకోనని తేల్చి చెప్పిన పూర్ణ చందర్

నన్నేం చేయలేవు, నాకు రాజకీయ అండ దండలు ఉన్నాయని బెదిరించిన పూర్ణ చందర్

స్వేచ్ఛతో రిలేషన్ లో ఉన్న విషయం సంతోష్ రావుకుతెలుసు అని చెప్పిన పూర్ణ చందర్.