భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor…..మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి ముందస్తు బెయిల్
ష్యూరిటీలు సమర్పించి ముందస్తు బెయిల్ పొందిన కొడాలి నాని
టీడీపీ నేత రావి వెంకటేశ్వరరావు వస్త్ర దుకాణంపై దాడి ఘటనలో నానిపై కేసు
హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు కొడాలి నాని దరఖాస్తు
కింద కోర్టులో బెయిల్ తీసుకోవాలని నానికి హైకోర్టు ఆదేశాలు

హైకోర్టు ఆదేశాలతో ష్యూరిటీ పత్రాలు సమర్పించేందుకు గుడివాడ కోర్టుకు కొడాలి నాని