భారత్ న్యూస్ ఢిల్లీ…..అమెరికా B-2 స్టెల్త్ బాంబర్ను కూల్చివేసిన ఇరాన్
ఇరాన్ రక్షణ వ్యవస్థ తాజా అమెరికా యుద్ధ సాంకేతికతను నాశనం చేసింది, ఇది చరిత్రలో అమెరికాకు పెద్ద దెబ్బ.
ప్రపంచవ్యాప్తంగా కలకలం… అమెరికాకు షాక్!
ఈ ప్రాంతంలో అపూర్వమైన ఉద్రిక్తత పెరుగుదల
