కోరుట్ల పట్టణ శివారులోని GS గార్డెన్స్ సమీపంలో విద్యుత్ ప్రమాదంలో గాయపడిన యువకులు

..భారత్ న్యూస్ హైదరాబాద్….జగిత్యాల జిల్లా : :
కోరుట్ల పట్టణ శివారులోని GS గార్డెన్స్ సమీపంలో విద్యుత్ ప్రమాదంలో గాయపడిన యువకులు

కోరుట్ల పట్టణంలోని మెట్పల్లి రోడ్ లో గల వినాయకుని తయారీ షెడ్ల వద్ద సుమారు ఎనిమిది మందికి కరెంట్ షాక్ తగిలి తీవ్ర గాయాలు కోరుట్ల ఆసుపత్రికి తరలింపు

విగ్రహం రోడ్ కీ అవతల వైపు తరలిస్తుంటే… విగ్రహం తడిగా ఉండడం మరియు సైజ్ పెద్దగా ఉండడం వల్ల లైన్ కి తగిలింది అని అక్కడ ఉన్న వాళ్ళ ద్వారా తెలిసిన సమాచారం

పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది