..భారత్ న్యూస్ హైదరాబాద్….కాళేశ్వరం రూపశిల్పిగా చెప్పుకున్న మహానుభావుడు కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు: మంత్రి పొంగులేటి
అభివృద్ధి ముసుగులో కాళేశ్వరం వంకతో ఎవరూ ఊహించలేనంత దోచుకున్నారు
పింక్ కలర్ వ్యవస్థను ఆర్థికంగా బలోపేతం చేయడానికే కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టారు
కాళేశ్వరం కుంభకోణంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా పాల్గొన్న అందరినీ లోతుగా విచారించి కమిషన్ నివేదిక సిద్ధం చేస్తుంది

తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు
మంత్రి పొంగులేటి