భారత్ న్యూస్ రాజమండ్రి….రాజమహేంద్రవరంలో రూ.3.60కోట్లతో నిర్మించిన మల్టీపర్పస్ ఇండోర్ స్టేడియంని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆర్ఎంసీ కమిషనర్ కేతన్‌తో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు ప్రారంభించారు….
WhatsApp us