భారత్ న్యూస్ అనంతపురం .. ….మా హయాంలో రైతు రాజ్యం నడిచింది
కూటమి ప్రభుత్వంలో రైతు నష్టపోతున్నాడు
చంద్రబాబు వచ్చిన తర్వాత రైతు భరోసా సాయం లేదు
కేంద్రం ఇచ్చే రూ.6వేలు కాక మరో రూ.20వేలు ఇస్తామన్నారు
గతేడాది రైతు భరోసా రూ.20వేలు ఎగ్గొట్టారు

మోదీ ఇచ్చారు.. చంద్రబాబు ఎగ్గొట్టారు
-వైఎస్ జగన్