భారత్ న్యూస్ హైదరాబాద్….ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని మాంగళ్య షాపింగ్ మాల్ సీజ్
భవనానికి ఆక్యుపేన్సి సర్టిఫికెట్ లేకుండా మాంగల్య షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న యాజమాన్యం
మాంగళ్య షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ సర్కిల్ 15 టౌన్ ప్లానింగ్ అధికారులు

వివరాలు అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్లిపోయిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు
జీహెచ్ఎంసీ 1955 అండర్ సెక్షన్ 461 (ఏ) ప్రకారం మాంగల్య షాపింగ్ మాల్‌ను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు