సుక్మా జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య

భారత్ న్యూస్ కడప …ఛత్తీస్‌గఢ్‌:

సుక్మా జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య

పోలీసుల వాహనాన్ని పేల్చిన మావోయిస్టులు

పేలుడులో ఏఎస్పీ ఆకాష్‌రావు అక్కడికక్కడే మృతి

డీఎస్పీ, సీఐకి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు….