భారత్ న్యూస్ గుంటూరు…..చిత్తూరు
ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన టీచర్లు.
వెబ్ కౌన్సెలింగ్ ను వ్యతిరేకిస్తూ ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో డీఈవో ఆఫీసులను ముట్టడించారు.

చిత్తూరు కలెక్టరేట్ వద్ద ఓ ఉపాధ్యాయుడు అరగంట పాటు తలకిందులుగా ఉండి ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు