భారత్ న్యూస్ శ్రీకాకుళం….ఏపీ రేషన్ అప్డేట్ :
📍దివ్యాంగులు, వృద్ధులకు ఇంటివద్దకే రేషన్ పంపిస్తారు.
📍రేషన్ సరకులు వద్దనుకుంటే DBT పద్ధతిలో నగదు ఇస్తామని ప్రకటన ప్రభుత్వం చేసింది .

📍రేషన్ షాపులు జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతి రోజూ 8am-12pm, 4pm-8 మధ్య పనిచేస్తాయని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.