భారత్ న్యూస్ ఢిల్లీ…..దేశంలో ఎవరూ పూరిళ్లలో నివసించకూడదన్నది ప్రధాని మోదీ సంకల్పం. ఏపీలో 74,212 ళ్లను పీఎంఏవై ద్వారా పక్కా ఇళ్లు నిర్మించేందుకు, గ్రామీణ ప్రాంతాలను 146 రహదారులతో అనుసంధానించేలా నిధులు మంజూరు చేస్తున్నాం.

రూ.422 కోట్ల నిధుల్ని రహదారులు, పక్కా ఇళ్ల నిర్మాణానికి అందిస్తున్నాం. ఏపీ అభివృద్ధిలో ఎలాంటి వెనకడుగూ వేసేది లేదు. పూర్తి సహకారం అందిస్తాం : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ …