ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్

భారత్ న్యూస్ హైదరాబాద్ …ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌కు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్

గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చించేందుకు సిద్ధమన్న మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్

గురుకులాల్లో అవినీతి జరిగిందని మంత్రుల సమక్షంలో నిరూపించేందుకు ప్రెస్ క్లబ్‌కు వెళ్లనున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, కొప్పుల ఈశ్వర్, గెల్లు శ్రీనివాస్ యాదవ్