భారత్ న్యూస్ హైదరాబాద్ …ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అప్డేట్ ఎట్టకేలకు వచ్చింది.
ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌కు అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది.
ఈ చిత్రాన్ని హారిక & హాసిని క్రియేషన్స్‌తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి.
సంగీత బాధ్యతలను అనిరుధ్ రవిచందర్ నిర్వహించనున్నారు.

ఇక ‘గాడ్ ఆఫ్ వార్’ యాత్ర ప్రారంభమైనట్టే!