భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ అసెంబ్లీలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్న నియోజక వర్గాలివే..
1,65,570 మంది మహిళలతో భీమిలి నియోజక వర్గం మొదటి స్థానంలో నిలిచింది.
పాణ్యం (1,54,460), గాజువాక (1,53,505), చంద్రగిరి (1,47,522), తిరుపతి (1,44,295), మంగళగిరి (1,41,514), పెనమలూరు (1,40,953), రంపచోడవరం (ఎస్టీ) (1,40,090), పెందుర్తి (1,39,430), గురజాల (1,38,055), విశాఖపట్నం నార్త్ (1,37,949), కోవూరు (1,37,063) , కర్నూలు (1,36,672), విజయవాడ ఈస్ట్ (1,35,996), విజయవాడ సెంట్రల్ (1,35,763), గుంటూరు వెస్ట్ (1,35,311)…

గన్నవరం (1,34,847), మైలవరం (1,34,785), నెల్లూరు రూరల్ (1,34,323), తెనాలి (1,33,452), నంద్యాల (1,32,924), అనంతపురం అర్బన్ (1,32,802), ఇచ్ఛాపురం (1,32,642), కడప (1,32,431), శ్రీకాకుళం (1,32,230), చింతలపూడి (ఎస్సీ) (1,32,182), రాజమహేంద్రవరం సిటీ (1,31,734), ప్రత్తిపాడు (ఎస్సీ) (1,31,487), రాజమహేంద్రవరం రూరల్ (1,31,483), గుంతకల్లు (1,31,306), కాకినాడ సిటీ (1,30,741), పలమనేరు (1,30,413), విశాఖపట్నం ఈస్ట్ (1,29,946)
మాచర్ల (1,28,886), వినుకొండ (1,28,401), కాకినాడ రూరల్ (1,27,787), భీమవరం (1,27,590), రాయదుర్గం (1,27,358), మదనపల్లె (1,26,729), పోలవరం (ఎస్టీ) (1,25,235), కావలి (1,25,184), జమ్మలమడుగు (1,25,158), కొత్తపేట (1,24,901), పాయకరావుపేట (ఎస్సీ) (1,24,703), శ్రీకాళహస్తి (1,23,723), ప్రొద్దుటూరు (1,23,509), ఆదోని (1,23,311), విజయనగరం (1,22,966), రాయచోటి (1,22,679), కదిరి (1,22,542), రాప్తాడు (1,22, 296), ఆలూరు (1,22,036), గుంటూరు ఈస్ట్ (1,21,756), విజయవాడ వెస్ట్ (1,21,677), గూడూరు (ఎస్సీ) (1,21,523), ఒంగోలు (1,20,838), బనగానపల్లె (1,20,626), తాడిపత్రి నియోజక వర్గంలో 1,19,334 మంది మహిళలున్నారు.