చిరంజీవిలో ఉన్న టాలెంట్‌ను మొదటినుంచే గుర్తించాను”

భారత్ న్యూస్ హైదరాబాద్ …చిరంజీవిలో ఉన్న టాలెంట్‌ను మొదటినుంచే గుర్తించాను”

“మొదట్లో కృష్ణంరాజు గారు చిరంజీవిని చూసి, ‘మంచి నటుడు అవుతాడు… విలన్ పాత్రల్లో రాణిస్తాడు’ అని అన్నారు.
కానీ నేను మాత్రం, ‘చిరంజీవి విలన్‌గా కాదు… ఆయనలో ఉన్న అసాధారణమైన టాలెంట్ చూస్తే భవిష్యత్తులో తెలుగు సినీ పరిశ్రమకు అగ్రనటుడిగా ఎదుగుతాడు’ అని చెప్పాను.”
— మురళీమోహన్