భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ ఏసీబీ కి చిక్కిన మహిళా డీసీటీవో కిముడు జయలక్ష్మి..
మరో ట్రాన్స్ పోర్ట్ యజమాని సన్యాసి రాజు..
ఇరువురు కలిసి ఇంటీరియర్ డెకరేటర్ పార్సెల్ ఇన్వాయిస్ కు రూ.25వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు..
WhatsApp us