నిరుద్యోగుల పోరాటానికి మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత, డిఎస్ఎఫ్ఐ జాతీఅధ్యక్షుడు డాక్టర్ వివేక్

భారత్ న్యూస్ హైదరాబాద్ …నిరుద్యోగుల పోరాటానికి మద్దతు పలికిన టిఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల కవిత, డిఎస్ఎఫ్ఐ జాతీఅధ్యక్షుడు డాక్టర్ వివేక్…

జాబ్ క్యాలెండర్ రాకపోతే మరో తెలంగాణ ఉద్యమం తలపించే విధంగా నిరుద్యోగులు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపు..

హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ వేదికగా నిరుద్యోగుల భారీ ధర్నా…