జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు..

భారత్ న్యూస్ శ్రీకాకుళం….జనసేన ఎమ్మెల్సీ నాగబాబు కీలక వ్యాఖ్యలు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…వచ్చే ఎన్నికల్లో అరకు పార్లమెంట్‌ పరిధిలోని అన్ని స్థానాల్లో జనసేన పోటీ చేస్తుంది.. గిరిజనుల సంక్షేమం కోసమే పంచాయితీరాజ్‌శాఖ తీసుకున్నారు.. గిరిజన హక్కులు పరిరక్షణకు జనసేన కట్టుబడి ఉంది.. బాక్సైట్‌, హైడ్రోపవర్‌ ప్రాజెక్టులపై నాకు అవగాహన లేదు.. ప్రకృతికి నష్టం కలిగించే ఏ నిర్ణయమైనా పవన్‌కల్యాణ్‌ ఆమోదించరు : ఎమ్మెల్సీ నాగబాబు