చేపల వేటకి వెళ్లిన ఇద్దరు మృతి.బైక్ కి తాళ్లతో కట్టి ఉన్న మృతదేహాలు

భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణ జిల్లా పెడన కృత్తివెన్ను

కృత్తివెన్ను మండలం చిన్న గొల్లపాలెం గ్రామంలో అమానుష ఘటన

చేపల వేటకి వెళ్లిన ఇద్దరు మృతి

బైక్ కి తాళ్లతో కట్టి ఉన్న మృతదేహాలు

మృతి చెందిన వ్యక్తులు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్ప ఇద్దరు మామ అల్లుళ్లుగా గుర్తించిన స్థానికులు

అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కృత్తివెన్ను పోలీసులు

కొత్త కాలవ మొగ లో మృత దేహాలు లభ్యం.

పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది….