13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం

భారత్ న్యూస్ ఢిల్లీ…..13 ఏళ్ల బాలికపై 30 మంది అత్యాచారం

రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో వెలుగు చూసిన అత్యంత దారుణ ఘటన

మాయమాటలతో 13 ఏళ్ల బాలికను లోబర్చుకున్న ఒక రిక్షా నడిపే కూలీ

ఆపై ఆమెను ఒక హోటల్‌ ఓనర్‌కు అమ్మేసి వెళ్లిపోయిన దుర్మార్గుడు

ఆమెతో వ్యభిచారం చేయించిన హోటల్ ఓనర్.. 5 రోజుల్లో 30 మంది అత్యాచారం

ఆ హోటల్‌పై దాడులు చేసి.. బాలికను రక్షించి.. 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు

పోక్సో చట్టం కింద 10 మంది నిందితులపై కేసు నమోదు చేసిన అధికారులు