గాదె సాయి కృష్ణ కేసులో ప్రత్యేక సిట్

భారత్ న్యూస్ విజయవాడ…గాదె సాయి కృష్ణ కేసులో ప్రత్యేక సిట్

విచారణ చేపట్టడానికి ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం

సిట్ చీఫ్ గా ఐజీ రవి ప్రకాష్ నియామకం

మరో ముగ్గురు సభ్యులు సిట్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

పశ్చిమ గోదావరి ఎస్పీ అద్నాన్ నయీం సమీ, అల్లూరు సీతారామరాజు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్, బాపట్ల అడిషనల్ ఎస్పీ ఎల్. సుధాకర్

ఈ నలుగురితో సిట్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం