పెద్ది సినిమా రివ్యూ.. విలేజ్ డ్రామాతో రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?

భారత్ న్యూస్ హైదరాబాద్…పెద్ది సినిమా రివ్యూ.. విలేజ్ డ్రామాతో రామ్ చరణ్ బ్లాక్‌బస్టర్ అందుకున్నాడా..?

మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బుధవారం రాత్రి నుంచే ప్రీమియర్స్ పడగా.. జూన్ 4న అడియన్స్ ముందుకు వచ్చింది ఈ చిత్రం. స్పోర్ట్ డ్రామాగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

నటీనటులు: రామ్ చరణ్, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్, దివ్యేందు, జగపతిబాబు, బోమన్ ఇరానీ తదితరులు.

సినిమాటోగ్రఫీ: రత్నవేలు

సంగీతం: ఏఆర్ రెహమాన్

నిర్మాత: వెంకట సతీష్ కిలారు

సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బుచ్చిబాబు