భారత్ న్యూస్ విజయవాడ…9 ఏళ్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసి ఇప్పుడు ఆటో డ్రైవర్ గా ఉద్యోగం చేస్తూ నెలకి ₹60,000/ సంపాదిస్తూరు ఆమె. సాఫ్ట్వేర్ లో లక్షలు లక్షలు జీతం వచ్చిన ఇంత happiness ఇవ్వలేదు అని చెప్తున్నారు.
అందరూ అనుకుంటారు సాఫ్ట్వేర్ అంటే డబ్బులు వస్తాయి అని వస్తాయి కానీ ప్రతి రోజు గొడ్డు చాకిరీ అందరితో తిట్లు తినాలి ఒకోసారి, తినడానికి టైం ఉండదు అమెరికా వాడి టైం కి కనెక్ట్ అవ్వాలి, నిద్ర లేక రోగాలు వస్తాయి, నడుములు నొప్పి, కళ్ళు పోతాయి laptop చూసి చూసి. సరిగా ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయలేము. బయట నుండి చూసి colourful గా ఉంది అనుకుంటారు లోపల ఏం లేదు. వేరే పనులు చేయలేక సాఫ్ట్వేర్ లో ఉంటున్నట్లు ఉంటది పరిస్థితి.
