.బ్రేకింగ్ న్యూస్,మహానాడు పెద్ద డ్రామా,-వైఎస్ జగన్

భారత్ న్యూస్ విశాఖపట్నం..బ్రేకింగ్ న్యూస్

మహానాడు పెద్ద డ్రామా

చంద్రబాబు మహానాడులో ఫోజులు ఇస్తున్నాడు

సత్తా అంటే కడపలో మహానాడు పెట్టడం కాదు..ఇచ్చిన హామీలు నెరవేర్చడమే నిజమైన సత్తా

కడపలో మహానాడు పెట్టి.. జగన్ ను తిట్టడం సత్తానా?

-వైఎస్ జగన్