వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఫిర్యాదు వాట్సాప్ నెంబర్ – 87126 65257..

భారత్ న్యూస్ వరంగల్ …వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఫిర్యాదు వాట్సాప్ నెంబర్ – 87126 65257..

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అసాంఘిక కార్యాపాలు, ఫిర్యాదారుల సమస్యలపై సిపి వాట్సప్ నెంబర్ కు సామాన్య ప్రజలు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. కేవలం వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయాలే గాని ఫోన్ చేయకూడదు