నమో జోడి (నాయుడు, మోదీజీ) వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

భారత్ న్యూస్ రాజమండ్రి…నమో జోడి (నాయుడు, మోదీజీ) వల్లే రాష్ట్రానికి భారీ పెట్టుబడులు

త్వరలో కర్నూలుకు హైకోర్టు బెంచ్ రాబోతోంది…..

గూగుల్ డేటా సెంటర్‌కు రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడి.

ఆర్సెలార్ మిట్టల్ నుంచి రూ. 1.35 లక్షల కోట్ల పెట్టుబడి.

ఇప్పుడు పుట్టపర్తిలో ఫైటర్ జెట్స్ ప్రాజెక్ట్‌తో లక్ష కోట్ల పెట్టుబడులు.

అమరావతి, పోలవరానికి నిధులు.

విశాఖ ఉక్కును కాపాడుకున్నాం.

విశాఖ రైల్వే జోన్ సాధించుకున్నాం.