స్పీడ్” కాదు.. “జెట్ స్పీడ్”.. 36 రోజుల్లో జెట్ స్పీడ్‌లో వచ్చిన AMCA ప్రాజెక్టు..

భారత్ న్యూస్ విజయవాడ…స్పీడ్” కాదు.. “జెట్ స్పీడ్”.. 36 రోజుల్లో జెట్ స్పీడ్‌లో వచ్చిన AMCA ప్రాజెక్టు..

మే 15, 2026 – ప్రాజెక్టుకు శంకుస్థాపన …

ఏప్రిల్ 9, 2026 – AMCA ప్రాజెక్టుపై రక్షణ శాఖతో చర్చలు

ఏప్రిల్ 20, 2026 – ప్రతిపాదనలు పంపాలని కేంద్రం సూచన

ఏప్రిల్ 24, 2026 – ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిన రాష్ట్ర ప్రభుత్వం

ఏప్రిల్ 28, 2026 – కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్

ఏప్రిల్ 29, 2026 – స్థలాలను పరిశీలించిన అధికారులు

ఏప్రిల్ 30, 2026 – ప్రాజెక్టుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం