భారత్ న్యూస్ ఢిల్లీ…..యూఏఈతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్న భారత్
▪️LPG సరఫరాలపై యూఏఈతో భారత్ కీలక ఒప్పందం.
▪️స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్లపై యూఏఈతో భారత్ MOU.
▪️వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యంపైనా యూఏఈతో ఒప్పందం.
▪️నౌకల మరమ్మతు కేంద్రం ఏర్పాటుపై యూఏఈతో ఒప్పందం…
