మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహణ

భారత్ న్యూస్ విశాఖపట్నం..Big Breaking

మహానాడు 2026 వర్చువల్ పద్ధతిలో నిర్వహణ

తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి రెండు రోజుల పాటు వర్చువల్ పద్ధతిలో నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారు

రాష్ట్ర కమిటీ సభ్యులు మొత్తం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలని ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు

మహానాడును ఆన్‌లైన్‌లో జరపాలని చంద్రబాబు నిర్ణయం

పొదుపు చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు

ఎన్టీఆర్ భవన్‌లో స్టేజీ ఏర్పాటు చేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని నిర్ణయం

రాష్ట్రవ్యాప్తంగా 1,845 క్లస్టర్లలో స్క్రీన్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం

ఎన్టీఆర్ భవన్ నుంచి పొలిట్యూరో సభ్యులు పాల్గొనేలా ఏర్పాట్లు

ఈ నెల 27, 28న పార్టీ పండుగ మహానాడు కార్యక్రమం