వైఎస్ జగన్‌ను కలిసిన మామిళ్లపల్లి రైతులు..

భారత్ న్యూస్ విజయవాడ…వైఎస్ జగన్‌ను కలిసిన మామిళ్లపల్లి రైతులు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇటీవల TDP గూండాల దాడిలో గాయపడిన మామిళ్లపల్లి రైతులు.. మొక్కజొన్న గోడౌన్‌పై దాడిచేసిన MLA ధూళిపాళ్ల అనుచరులు.. బాధిత రైతులకు ధైర్యం చెప్పిన వైఎస్ జగన్.. రైతుల గోడౌన్‌పై దాడి దుర్మార్గపు చర్య.. తిరిగి బాధిత రైతులపైనే అట్రాసిటీ కేసులు పెడతారా.. మామిళ్లపల్లి బాధిత రైతులకు అండగా ఉంటాం.. లీగల్ సెల్ ద్వారా అవసరమైన న్యాయపోరాటం చేద్దాం : వైఎస్ జగన్